26 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి లింబాద్రి   భీమ్ గల్, బతుకమ్మ : కార్తీక శుక్ల పక్ష పంచమి ఆదివారం అయిన ఈ నెల 26వ తేదీ నుండి లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ వంశ పారం పర్య ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. ప్రతి యేటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుండి నవంబర్ 7 తేదీ వరకు జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా ఈనెల 26న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆరంభం...