రజక సంఘం మండల అధ్యక్షులుగా శ్రీపతి దత్తు

రజకుల హక్కుల సాధనకై పోరాటం : అధ్యక్షులు దత్తు   ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి రజక సంఘం మండల కమిటీని జిల్లా అధ్యక్షులు గూపన్ పల్లి శంకర్,13 గ్రామాల రజక సంఘం మండల నాయకుల ఆధ్వర్యంలో శనివారం సాయిబాబా ఆలయంలో నూతన అధ్యక్షునిగా చంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన శ్రీపతి దత్తును మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు గూపన్ పల్లి శంకర్ తెలిపారు. ఉపాధ్యక్షులుగా గంగాధరోల్ల బాబయ్య,(సిర్నాపల్లి) ప్రధాన కార్యదర్శిగా కలిగోట్ ప్రదీప్, కోశాధికారిగా దుబ్బాక...