ఏనుగు వర్గానికి చెందిన వ్యక్తిపై పోచారం వర్గీయుల దాడి
. వాట్సాప్ మెస్సేజ్ కారణంగా ఘర్షణ వర్ని, బతుకమ్మ: వర్ని మండలంలోని వడ్డేపల్లిలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిపై ఎమ్మెల్యే పోచారంఏనుగు వర్గానికి చెందిన వ్యక్తిపై పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఇప్పటికే బాన్సువాడ రాజకీయ వాతావరణం వేడెక్కి ఉండగా, ఈ ఘటన అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. కాంగ్రెస్ నాయకుడు భీమశంకర్ తమపై ఇష్టం వచ్చినట్లు వాయిస్ మెసేజ్ లు పెడుతున్నాడని గోపాల్ అనే వ్యక్తితోపాటు ఆయన కొడుకు మరి కొంతమంది కలిసి గురువారం రాత్రి...