నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వోగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వోగా చింతలతాడెం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. 2012లో ఎస్సైగా ఎంపికైన శ్రీనివాస్ ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పని చేశారు. 2021లో సిఐగా ప్రమోషన్ వచ్చింది. నిజామాబాద్ రేంజ్ ఏసీబీలో నాలుగు సంవత్సరాలు ఇన్స్ పెక్టర్ గా పని చేశారు. ఇటీవల ఐజీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న శ్రీనివాస్ కు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు అటాచ్డ్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెల్సిందే. నిజామాబాద్ పోలీసు...