ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :: నిజామాబాద్ నగర ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ గా బుక శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన ఎస్ హెచ్ ఓ గా విధుల్లో చేరారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐల బదిలీ లో భాగంగా నార్త్ రూరల్ సర్కిల్ సీఐ గా ఉన్న బుక శ్రీనివాస్ వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ గా నియమితులు అయ్యారు. ఇక్కడ ఎస్ హెచ్ ఓ గా పని చేసిన రఘుపతి...