ఎన్ఏంసీఏంఎస్ కు శ్రీనిధి ఎంపిక

వేల్పూర్, బతుకమ్మ : గవర్నమెంట్ హై స్కూల్స్ లో చదివే ప్రతిభ,పేద విద్యార్థులకు ఆర్థికంగా ఆసరా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ కు జవ్వాజి శ్రీనిధి అర్హత సాధించింది. మండలంలోని జడ్పిహెచ్ఎస్ రామన్నపేట్ లో 8వ తరగతి చదువుతున్న శ్రీనిధి ఎన్ ఎం సీ.ఎం. స్కాలర్ షిప్ కోసం నిర్వహించిన ఎలజిబిలిటీ టెస్ట్ వ్రాసి ఎంపిక అయ్యింది. ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 9వ, 10వ తరగతులతో పాటు ఇంటర్...