శ్రీనగర్ వద్ధ ఘోర రోడ్డు ప్రమాదం
. . .లారి ని డి కోట్టిన కారు . . .ఇద్ధరు యువకుల దుర్మరణం . . .మరోకరికి తీవ్రగాయాలు బతుకమ్మ, నిజామాబాద్ క్రైం నిజామయబాద్ రూరల్ మండలం శ్రీనగర్ వద్ధ బుదవారం తెల్లావారు జామున ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది. ఈ ప్రమాధంలో ఇద్ధరు యువకులు దుర్మరణం చెందగా ఓక్కరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు స్థానికులు, పోలిస్ లు కధనం ప్రకారం ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ గజానంద్ రైస్ మిల్ల వద్ధ రెండు...