శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం
ఇస్కాన్ కంటేశ్వర్ అధ్యక్షులు రమా నంద్ రయా గౌర బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించనున్నామని ఇస్కాన్ కంటేశ్వర్ ఇందూరు అధ్యక్షులు రమానంద రయా గౌర అన్నారు. ఈరోజు విజయలక్ష్మి గార్డెన్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించనున్నామని అన్నారు. ఉదయం ఇస్కాన్ కేంద్రంలో ఐదు గంటల నుంచి మంగళ హారతి, గురుపూజ, శ్రీమద్ భాగవత ప్రవచనం, 10 గంటలకు గోపూజ అనంతరం నగర సంకీర్తన నిర్వహించి, మధ్యాహ్నం విజయలక్ష్మి గార్డెన్ లో...