గౌడ కులస్తుల అభ్యున్నతికి శ్రీధర్ గౌడ్ చేస్తున్న కృషి మరువలేనిది

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం యువజన నాయకుడు శ్రీధర్ గౌడ్ ను సోమవారం గౌడ కులస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. గౌడ కులస్తుల అభ్యున్నతికి శ్రీధర్ గౌడ్ చేస్తున్న కృషి మరువలేనిదని గౌడ కులస్తులు అన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా తోటి కులస్తులను ముందంజలో నడపడంతో పాటు గోడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్నారని గౌడ కులస్తులు సత్య గౌడ్, రామ గౌడ్ స్వామి గౌడ్ బాలరాజ్ గౌడ్ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌడ...