నిజామాబాద్ ఎక్సైజ్ డీసీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం నిజామాబాద్ డీసీ కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా నూతన డిప్యూటీ కమిషనర్ కు కామారెడ్డి ఈఎస్ ముకుందర్ రెడ్డి, కార్యాలయం సూపరిండెంట్ అరుణ్ కుమార్ లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ మినిస్ట్రీరియల్ సిబ్బంది, తెలంగాణ ఎక్సైజ్ ఫోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఎక్సైజ్ సెంట్రల్ ఫోరం...