నిజామాబాద్ ఎక్సైజ్ డీసీగా శ్రీధర్

ఎక్సైజ్ శాఖకు ముగ్గురు అధికారుల నియామకం   నిజామాబాద్, బతుకమ్మ :    నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ఎక్సైజ్ అధికారులను నియమిస్తూ కమిషనర్ హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ గా శ్రీధర్ ను నియమిస్తూ గురువారం ఆదేశాలు వెలువడ్డాయి. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇంచార్జి డీసీగా వ్యవహరించిన సోమిరెడ్డిని పదోన్నతిపై ఖమ్మం డీసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ కు పదోన్నతిపై నిజామాబాద్ కు బదిలీ...