పది ఫలితాల్లో విజయఢంఖా మోగించిన శ్రీ విజయసాయి విద్యార్థులు

బతుకమ్మ బోధన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ నెలలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 1గంటకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాల మరోసారి తన విజయఢంఖా మ్రోగిస్తూ ప్రతిభను చాటింది.  100% ఉత్తీర్ణతనం సాధించింది. 600 మార్కులకు గాను పి.శ్రీనిధి, డి.ప్రతీక్ భగత్ లు 584 మార్కులు, ఎం. వైభవి, మిఫ్రా ఫాతిమా, కె.కౌశిక్ కళ్యాణ్ లకు 583 మార్కులు,...