ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

పాల్గొన్న పోచారం కుటుంబ సభ్యులు   బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం తిమ్మాపూర్ లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానములో శుక్రవారం  శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ దేవి,భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నిజాంబాద్ జిల్లా  బోధన్ సబ్ కలెక్టర్...