కన్నుల పండువగా శ్రీ వారి కళ్యాణం

రమణీయం, కమనీయం శ్రీవారి కళ్యాణం జగత్ కళ్యాణానికే జగన్నాథుని కళ్యాణం అశేషంగా తరలిన భక్తజన సందోహం భీమ్ గల్, బతుకమ్మ : నింబచల లక్ష్మి నృసింహా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక శుద్ధ దశమి సోమవారం రోజున నంభి వంశ అర్చకులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమాన్నింబచల లక్ష్మీనృసింహుని కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. జగత్ కళ్యాణం కోసం యేటా అర్చకులు కార్తీక మాసంలో నిర్వహించేఈ క్రతువు ఈ యేటా రమనీయం, కమనీయంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు స్వామి వారి, అమ్మ వారి కళ్యాణం...