శ్రీసాయి భక్తుల బిక్షాటన

వేల్పూర్, బతుకమ్మ : మండల శివారులో వెలసిన గోవిందా సాయి దేవాలయం 33వ వార్షికోత్సవం సందర్బంగా మండలం కేంద్రంలో గోవిందగిరి స్వామి శిష్యులు,సాయి భక్త బృందం బిక్షాటన కార్యక్రమంను శుక్రవారం ప్రారంభించారు. ఉదయం సాయి భక్తుల ఇంట్లో అల్పాహారంను చేసి మండల కేంద్రంలోని దాత ఇంటికి వెళ్లి బిక్షాటన చేశారు. భక్తుల ఇచ్చానుసారం ఆలయ వార్షికోత్సవ కార్యక్రమ విజయవంతానికి ఇచ్చిన ధన, వస్తు రూపేణా ఇచ్చిన బిక్షాన్ని భక్తితో స్వీకరించి దాతలను ఆశీర్వదించారు. మధ్యాహ్నం భిక్షా చేసిన భక్తులు సాయంత్రం వరకు భిక్షాటనను కొనసాగించారు....