గ్రామ గ్రామాన శ్రీరామనవమి వేడుకలు

  . . . వైభవంగా సీతారాముల కళ్యాణం   భిక్కనూరు, బతుకమ్మ :   శ్రీ రామ నవమి పండుగను భక్తిశ్రద్ధల నడుమ మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో వేదమంత్రాలు నడుమ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహాలను బ్యాండ్ చప్పులు, డిజె సాంగ్స్ తో ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. కళ్యాణం అనంతరం మహిళా భక్తులు ఓడు బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ...