అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

  . . . సిద్దులగుట్ట పుణ్య క్షేత్రంలో రాములోరి కల్యాణానికి హాజరైన జీవన్ రెడ్డి   ఆర్మూర్, బతుకమ్మ :   ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. ఆయా ఆలయాలలో వేద పండితులు సీతారామ కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.   [caption id="attachment_79196" align="alignnone" width="1024"] Sri Rama Navami celebrations in grandeur[/caption]   ఆర్మూర్ లోని రామాలయంతో...