శ్రీరాం సాగర్ 20 గేట్లు ఎత్తి వేత
గోదావరిలోకి 62,480 క్యూసెక్కుల నీటి విడుథల మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 90, 470 క్యూసెక్కుల వరద నీరు డ్యామ్ లోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.5 టిఎంసిల వరకు నీటి నిల్వ చేసి మిగతాది దిగువకు వదులుతున్నారు.ఉదయం నుంచి ప్రవాహం పెరిగినట్లు 5 గేట్లు తరువాత 10,15 ను చోప్పున ఎత్తిన అధికారులు ఇన్ ప్లో పేరుగడంతో ప్రాజెక్ట్ 42 గేట్లకు గాను 20...