రేపు ఇందల్వాయి గ్రామంలో శ్రీ జగన్నాథ రథయాత్ర

  . . . ప్రభుత్వం నుండి అనుమతి   . . . ప్రతి ఒక్కరు హాజరుకావాలని విజ్ఞప్తి   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలో శుక్రవారం జరిగే శ్రీ జగన్నాథ్ రథయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని హిందూ బందువులు విజ్ఞప్తి చేశారు. భక్తులందరూ మధ్యాహ్నం రెండు గంటలకు ఇందల్వాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి అతి పురాతన ఆలయమైన శ్రీ రామచంద్ర ఆలయానికి జగన్నాథ రథయాత్ర చేరుకుంటుందని అందరూ ఈ...