ఈ నెల 18న ఇందల్వాయిలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం

  . . . రథయాత్రకు రావాలని ఎస్సైకి ఆహ్వానం   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో ఈ నెల 18వ తేదీ శనివారం మధ్యాహ్నం శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు రథయాత్ర మహోత్సవ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా రథయాత్ర కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఇందల్వాయి ఎస్సై భూక్య సుమలతతో పాటు జ్ఞాన వాగ్దేవి పాఠశాల ప్రిన్సిపాల్, నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్‌లకు గ్రామ ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు ఆహ్వానం అందజేశారు. గ్రామ సర్పంచ్ లోకని...