ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ గౌరి పూర్ణిమ మహోత్సవం
భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ పట్టణంలోని వాగు గడ్డ (మోక్ష నంద ఆశ్రమం) హనుమాన్ ఆలయం లో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీగౌరి పౌర్ణిమ మహోత్స వాన్ని నిర్వహించారు. మహిళలు, మంగళ హారతులతో గౌర పూజను ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో కృష్ణ భక్తులు, నాట్య నృత్యాలతో ,భజనలు చేశారు . ప్రభుజీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చైతన్య ప్రభూజి ఆవిర్భవించాడని, ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడిగా అవర్భవించి ఈ మొత్తం భూగోళం అంతా భక్తి దైవం ఉద్యమంతో నింపాలని శ్రీకృష్ణ...