శ్రీ చైతన్య విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలి

ఏ ఐ ఎస్ ఎఫ్ డిమాండ్ బతుకమ్మ నిజామాబాద్ సిటీ : శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ ఐ ఎస్ ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి అధ్వర్యంలో సోమవారం శ్రీ చైతన్య విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని సోమవారం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అంజలి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యాసంస్థలకు ఈటెక్నో,టెక్నో అనే తోక పేరుతో...