నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల
వర్షపు నీటిలో హాస్టల్ భవనం దిగ్బందం విద్యార్ధులను బైపాస్ లోని క్యాంపస్ తరలించిన పోలీసులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గూపన్ పల్లిలో గల శ్రీ చైతన్య స్కూల్ భవనం నీట మునిగింది. పూలాంగ్ వాగు బఫర్ జోన్ లో స్కూల్ ఉండటంతో అక్కడే ఉన్న హస్టల్ భవనం చుట్టురా నీటితో నిండిపోయింది. జిల్లా కేంద్రంలో కురిసిన బారీ వర్షంకు తోడు పులాంగ్ వాగు నీటి విడుదల, మాసని చెరువు గేట్లు ఎత్తడంతో పూలాంగ్ వాగు ఉధ్రుతంగా ప్రవహిస్తుంది. రెండు రోజులుగా...