శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి

విద్యార్థి సంఘాల ధర్నా   బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల ముందు గురువారం విద్యార్థి సంఘాలు అనుమతులు లేని పాఠశాలను విద్య శాఖ అధికారులు సీజ్ చేయాలని ధర్నా నిర్వహించరు.పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎన్.బాల్ రాజ్ మాట్లాడుతూ విద్య శాఖ నుండి  అనుమతులు లేకుండా శ్రీ చైతన్య పాఠశాల నడిపిస్తూవున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జిని మేడంని ప్రశ్నించగా శ్రీ చైతన్య పాఠశాల కాదని, కేవలం ట్యూషన్ సెంటర్ అని సమాధానం ఇవ్వడం...