పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం

ఎంఈఓ ఆఫీస్ కు కూతవేటు దూరంలో అమ్మకాలు పట్టుకున్న డివైఎఫ్ఐ నాయకులు   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్ముతూ ఎంఈఓ ఆఫీస్ దగ్గరలోనే ఓ ఇంట్లో పుస్తకాల డంపును ఏర్పాటు చేసి అమ్ముతుండగా శుక్రవారం డి వై ఎఫ్ ఐ విద్యార్థి నాయకులు మహేష్ ఆధ్వర్యంలో పట్టుకొని ఎంఈఓకు సమాచారం అందించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఓ ఇంటిలో పుస్తకాలను డంపు చేసి విద్యార్థులకు వారే స్వయంగా అధిక ధరలకు అమ్ముతున్నట్లు...