Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 September 2025, 7:12 pm Posted by : ramakrishna

శ్రీభవాని ఉత్సవ కమిటీ శరన్నవరాత్రి ఉత్సవాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీ భవాని శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ గౌతమ్ నగర్ లోని 18 వ వార్షికోత్సవ సందర్భంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం సుభాష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 18 అమ్మవారి రూపాలు నెలకొల్పడం జరుగు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘుపతి మనోజ్, మా శెట్టి లిఖిత్, వెంకటేశం, శ్యామ్, క్రాంతి, రాజు, శోభ, శశిరేఖ చంద్రకళ పార్వతి, బాలకృష్ణ శ్రీ భవాని, మాయ వార్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Sri Bhavani Utsav Committee Sharan Navaratri Festival