శ్రీ భాషిత విద్యార్థులు  చెవిటి, మూగ పాఠశాల సందర్శన

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాల కు చెందిన ఏడవ తరగతి విద్యార్థులు ( డెఫ్ & డాంబ్) చెవిటి, మూగ పాఠశాలను సోమవారం రోజు సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులు తోటి విద్యార్థులతో గౌరవభావం, స్నేహం, మానవతా విలువలు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు ప్రత్యక్షంగా ఒకరి కి ఒకరు చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఇటువంటి కమ్యూనిటీ రీచ్ కార్యక్రమాలు విద్యార్థులకు మంచి స్పూర్తిని అందిస్తాయి. అంతేకాకుండా సమాజంలో వివిధ...