పది ఫలితాల్లో శ్రీ అరబిందో విజయదుందుబి

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నగరంలోని దుబ్బ ప్రాంతంలో గల శ్రీ అరబిందో హై స్కూల్ విద్యార్థులు విజయదుందబి మోగించారని పాఠశాల సెక్రటరీ టి.లింగారెడ్డి తెలిపారు. తమ విద్యార్థులు 30మంది పరీక్ష రాయగా 22మంది 500లకు పైగా మార్కులు సాధించారని అన్నారు. టి.శివరాజ్ 556/600మార్కులు, జె.మనస్వని 555/600 మార్కులు, జి.స్వాతి 553/600, బి.స్వప్న 545/600, యూ.అభిలాష్ 542/600, జి.మదులత 541/600 మార్కులు, ఈ.శ్రావ్య  538/600, జె.శివాని 537/600 మార్కులు, అర్బజ్ ఖాన్ 531/600మార్కులు, జె.వివేకనంద 529/600...