జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన శ్రావ్య

 రాష్ట్రస్థాయి హాకీలో మెరిసిన మాచారెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థిని బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని తగిరంచ శ్రావ్య తన సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. నల్గొండ జిల్లా లో జరిగిన 68వ ఎస్ జి ఎఫ్ ఐ బాలికల రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు మూడవ స్థానంలో నిలిచింది. జట్టులోఉత్తమ ప్రతిభ చాటిన తగిరంచ శ్రావ్య మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్న శ్రావ్య...