ఇంటర్ ఫలితాలలో ఎస్ఆర్ విజయబేరీ

నిజామాబాద్ సిటి, బతుకమ్మ: ఇంటర్ ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థుల అత్యుత్తమ మార్కులతో మరో మారు విజయభేరి మ్రోగించారు. ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో ఎస్.చందన, అస్మిత్ గౌడ్,సరయు,స్పందన,అఖిలేష్ లు 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి జిల్లా టాపర్ లుగా నిలిచారు. అలాగే 8 మంది విద్యార్థులు 467,10 మంది 466,14 మంది 465,11 మంది 464,15 మంది 463,16 మంది 462,12 మంది 461,14 మంది 460 మార్కులు సాధించారు. కళాశాలకు చెందిన 105 మంది విద్యార్థులు...