ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్ఆర్ విద్యార్థులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జెఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాలలో నగరంలోని ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి మంచి పర్సంటెల్ సాధించారు. కళాశాలకు చెందిన మంచిర్ల శ్రీ రిత్విక్ (99.05 పర్సంటెల్), ఎన్.అక్షద్ (96.23 పర్సంటెల్), ఎం.అభినన్రెడ్డి (95.85 పర్సంటెల్), పాముల సాయిచరణ్ (95.75 పర్సంటెల్), దొంతుల సాయిచరణ్ (95.39 పర్సంటెల్), నవదుర్గ (95.29 పర్సంటెల్), దేవ్పటేల్ (93.84 పర్సంటెల్), ఎం.సాత్వికరెడ్డి (93.47 పర్సంటెల్), రచ్చ అనుష్క (92.45 పర్సంటెల్), ఆసాని రుషికేశ్ (92.12 పర్సం (టెల్) సాధించారు. మొత్తం కళాశాలలకు...