నీట్ ఫలితాల్లో ఎస్ ఆర్ విద్యార్థులకు ర్యాంకులు
నిజామాబాద్, బతుకమ్మ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో గడిచిన నెలలో నిర్వహించిన నీట్ పరీక్ష - 2026 లో నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించారు. గురువారం రాత్రి వెలువడిన నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ రిజల్ట్ లో ఎస్ ఆర్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని జోనల్ ఇంచార్జ్ గోవర్దన్ రెడ్డి, రీజీనల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ లు తెలిపారు. నీట్ రీ ఎగ్జామ్ లోనూ పది వేల లోపు ర్యాంకులు సాధనతో పాటు, నాలుగు...