ఈఏపీసెట్ లో ఎస్.ఆర్ విద్యార్థుల సత్తా
. . . ఇంజనీరింగ్ . . . అగ్రీకల్చర్ ఫార్మసీలో ర్యాంకుల పంట నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆదివారం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఈఏపీ సెట్ -2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో అనేక మంది విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం విశేషం. ఎంపీసీ ఇంజనీరింగ్ విభాగంలో జె. గురుమోహన్ చరణ్ రాష్ట్ర స్థాయిలో 369వ ర్యాంకు సాధించగా...