పది ఫలితాలలో ఎస్.ఆర్ విద్యార్థుల ప్రభంజనం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలోని రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన SSC ఫలితాలలో నిజామాబాద్‌లోని ఎస్.ఆర్ విద్యాసంస్థలు అత్యుత్తమ ఫలితాలను కనబరిచాయి. ఎస్.ఆర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు బి సాయిశ్రీ 584/600, కె పవిత్ర 580/600, యం ప్రణతి రెడ్డి 579/600, సి.హెచ్ విష్ణు తేజ 579/600, యం.జెస్సింత 569/600 అత్యధిక మార్కులు సాధించారు. అలాగే ఇద్దరు విద్యార్థులు 580 కి పైగా, 10 మంది విద్యార్థులు 570 కి పైగా, 17 మంది విద్యార్థులు 560 పైగా, 37 మంది...