పది ఫలితాల్లో ఎస్.ఆర్ విద్యార్థుల ప్రభంజనం

   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ​ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఎస్సెస్సీ ఫలితాలలో నిజామాబాద్‌లోని ఎస్.ఆర్ విద్యాసంస్థలు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. నగరంలోని ఎస్.ఆర్ పాఠశాలలకు చెందిన బి. సాయిశ్రీ  584/600, కే. పవిత్ర 579/600, యం. ప్రణతి రెడ్డి 579/600, విష్ణు తేజ, 569/600 యం జెస్సింత,569/600 మార్కులు సాధించారు. పదో తరగతి ఫలితాలలో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను ఎస్ ఆర్ విద్యా సంస్థల జోనల్ ఇంచార్జ్ ప్రణీత్ కుమార్, ప్రిన్సిపాల్ ఇషాక్ అహ్మద్, సరళ, మేరి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు...