జేఈఈ మెయిన్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఎస్ఆర్ విద్యార్థులు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలు సోమవారం విడుదల కాగా జిల్లాలోని ఎస్.ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ పర్సంటేజ్ సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. కళాశాలకు చెందిన ఎస్.విశ్వ అక్షయ 99.06, ఎ.చరణ్ తేజ 98.65, ఎం.నివాస్ రెడ్డి 97.30, జి.రాజశ్రీ 95.75, డి.వర్షిత్ 94.94, ఆర్.అభినయ్ 94.62, కె.మోక్షిత 93.26, ఆర్.అభ్యుదయ్ 98.38 పర్సంటేజ్ సాధించారు. మొత్తం కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు 90 శాతం పైగా పర్సంటైల్ సాధించినట్టు...