జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ సత్తా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఏస్ఆర్ విద్య సంస్థ విద్యార్థులు తమ సత్తా చాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు డిజిఏం గోవర్ధన్ రెడ్డి తెలిపారు.తమ కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో దేవావత్ వరుణ్ (1715)నవీన్ కుమార్ (1779)టి. ఆకాష్ (1882)ఎం. అజయ్ కుమార్(1895)బి. రాము(2351)జి. నవతేజ్ (2423)బి. రవితేజ (2780) ఎం. శ్రీ రిత్విక్ (5584) ర్యాంకులు సాధించారు.ఈ సందర్భంగా విద్యాసంస్థల డీజీఎం...