తలమడ్ల ప్రాథమిక పాఠశాలకు ఎస్‌ఆర్ హాచరీస్ గ్రూప్ ఫర్నిచర్ విరాళం

రాజంపేట్, బతుకమ్మ ::   కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఎస్‌ఆర్ హాచరీస్ గ్రూప్ వారు సుమారు రూ.2.5 లక్షల విలువైన ఫర్నిచర్ ఇతర సామగ్రిని విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్ గౌడ్ అభ్యర్థన మేరకు ఎస్ఆర్ హచరీస్ గ్రూప్ జీఎం సుధాకర్ రెడ్డి చొరవతో 24 డ్యూయల్ డెస్క్‌లు, 5 క్లాస్‌రూమ్ టేబుల్స్ ,ఒక కంప్యూటర్, ప్రింటర్ (స్కానర్, జీరాక్స్ సదుపాయంతో),ఒక ఆర్‌ఓ వాటర్ ఫిల్టర్,10 ఆఫీస్ కుర్చీలు పాఠశాలకు అందజేశారు.ఈ సేవా కార్యక్రమం పట్ల...