హౌసింగ్ బోర్డు హిందూ స్మశాన వాటికను పరిశీలించిన ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు

  . . . త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం   . . . ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు పరిధిలోని హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి అధికారికంగా ప్రభుత్వం నుండి అనుమతి రావడంతో ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు సోమవారం పూర్తిస్థాయిలో స్మశాన వాటికను సర్వే చేసి పరిశీలించారు. స్మశాన వాటికలో ఉన్న మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై సభ్యులు క్షుణ్ణంగా పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సార్...