ఎస్ ఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి
... లైంగిక వేదింపులపై ఎస్ ఆర్ కళాశాల ఎదుట ఎబివిపి ఆందోళన నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్సార్ విశ్వ భారతి క్యాంపస్ లో అధ్యాపకులు విద్యార్థినిలతో అసభ్యకరంగా మాట్లాడి అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ నగరంలోని లో ఉన్న వినాయక్ నగర్ లో ఉన్నటువంటి ఎస్సార్ ( మహిళల )...