జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన ఎస్ ఆర్ కాలేజ్ విద్యార్థులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జేఈఈ ప్రవేశ పరీక్షలలో నిజామాబాద్ ఎస్ ఆర్ కాలేజ్ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారని, 178 మంది విద్యార్థులు జేఈఈ అడ్డాన్స్డ్ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హత పొందారని ఎస్ ఆర్ కాలేజ్ డీజీఎం గోవర్థన్ రెడ్డి అన్నారు. జేఈఈ మెయిన్స్ లో నిట్ లలో ప్రవేశానికి ఎన్ టీ ఏ జాతీయ స్థాయిలో జనవరి, ఏప్రిల్ 2026 లో రెండు విడతలుగా నిర్వహించిన ప్రవేశ పరీక్షకు దేశం మొత్తంగా...