స్టేట్ లెవల్ అండర్ 17 వాలీబాల్ కు ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థి ఎంపిక 

 భీమ్‌గల్, బతుకమ్మ : స్టేట్ లెవల్ అండర్ 17 వాలి బాల్ కుఎస్ ఆర్ కాలేజ్ స్టూడెంట్ ఎంపికయ్యడు. ఈనెల 19న నిజామాబాద్ జిల్లాలో అండర్ 17 వాలీబాల్ స్టేట్ లెవెల్ ఎంపిక కొరకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అక్షయ్ దీప్ స్టేట్ లెవెల్ అండర్ 17 కు ఎంపిక అయ్యాడు. స్టేట్ లెవెల్ కు ఎంపికైన స్టూడెంట్ ను కాలేజ్ యజమాన్యం కళాశాల డైరెక్టర్ అఖిల్,కళాశాల ప్రిన్సిపాల్ స్రవంతి, అధ్యాపకులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ అఖిల్...