మొలకెత్తిన ధాన్యం
ఆత్మహత్యలే మాకు శరణ్యం : రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి చందూరు, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా చందూరు, మోస్రా మండలంతో పాటు ఇతర చుట్టుపక్క గ్రామాలలో రైతులు పండించిన వరి ధాన్యం విక్రయించడం కోసం రోడ్డుపై ఇతర చోట్ల ఆరబోశారు. తుఫాను ప్రభావం వర్షం కురియడంతో పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో ధాన్యంకు మొలకలు వచ్చాయి. మొలుకలు వచ్చిన ధాన్యం సొసైటీ వారు మరోవైపు ఐకెపి వారు కొనుగోలు చేయటం లేదని మహిళా రైతులు తమ గోడును విన్నవించారు. సుమారు మూడు...