స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించాలి
ఉన్నత విద్యా మండలి చైర్మన్ కి విద్యార్థి సంఘాల వినతి బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ యూనివర్సిటీలు ఎల్.ఎల్.బి, ఇతర పీజీ కోర్సులకు సంబంధించిన మిగిలిన సీట్లను భర్తీ చేయాలని, యూనివర్సిటీ స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఎల్.ఎల్.బి., ఇతర కోర్సులకు సంబంధించిన సీట్లు మిగిలిపోవడం,విద్యార్థులకు కేటాయించకపోవడం దారుణమన్నారు. తద్వారా పేద...