ఇంటర్మీడియట్ 2026-27 విద్యా సంవత్సరానికి స్పాట్ ప్రవేశాలు
. . . కంజర్‌లో జూన్ 23న స్పాట్ కౌన్సిలింగ్ మోపాల్, బతుకమ్మ : మోపాల్ మండలం కంజర్‌లోని ఎంజేపీ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పాట్ అడ్మిషన్లు జూన్ 23, 2026న నిర్వహించనున్నట్లు ఎంజేపీ పాఠశాల ఆర్‌సీవో కె. సత్యనాథ్ రెడ్డి వెల్లడించారు. ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గ్రూపుల వారీగా అర్హత మార్కులను నిర్ణయించారు. ఎంపీసీ గ్రూపులో చేరేందుకు పదో తరగతిలో...