రేపు గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

  . . . గురుకులాల ఆర్ సి ఓ మాధవి లత వెల్లడి   ఇందల్వాయి, బతుకమ్మ :   తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చేరెందుకు మిగిలిన 9 సీట్లకు ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులు సోమవారం నిర్వహించే స్పాట్ అడ్మిషన్లు సద్వినియోగం చేసుకోవాలని ధర్మారం సాంఘిక సంక్షేమ కళాశాల ప్రిన్సిపల్ గురుకులాల ఆర్ సి ఓ జి మాధవి లత వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మహిళలకు 6...