26నుంచి తెయూ ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, అడ్మిషన్స్ కన్వీనర్ టీజీఇఎపీసిఇటి -2025 ఉత్తర్వుల ప్రకారం  తెలంగాణ విశ్వవిద్యాలయ   ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 26,28మరియు 29 తేదీల్లో అర్హులైన అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), కంప్యూటర్ సైన్స్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), కంప్యూటర్ సైన్స్(డాటా సైన్స్) కోర్సులలో  విద్యార్థులు స్పాట్ అడ్మిషన్స్ పొందవచ్చును. స్పాట్ అడ్మిషన్స్ పొందే అభ్యర్థులు టిఇ ఏపీసిఇటి...