క్రీడలు . . . బ్యాండ్ . . . పోలీసుల ప్రతిష్ఠకు ప్రతీక
. . . ఆల్ ఇండియా పోలీస్ క్రీడా పోటీల్లో రాణించేలా ప్రతిభావంతులను తీర్చిదిద్దాలి . . . ముగింపు వేడుకల్లో డీజీపీ సి.వి. ఆనంద్ . . . పురుషులు, మహిళల విభాగాల్లో హైదరాబాద్ సిటీకి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ . . . మహిళల విభాగంలో రన్నరప్‌గా బాసర జోన్, టీజీపీఏ జోన్–2 . . . పురుషుల విభాగం రన్నరప్‌గా టీజీఎస్పీ జోన్ 2 గా నిలిచాయి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికితీసి,...