క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   క్రీడలు శారీరక ఆరోగ్యం అందించడంతో పాటు, మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్  ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని సోమవారం ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా జడ్జి భారత లక్ష్మీ, సీపీ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను...