క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

తెయూ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య  టీ. యాదగిరి రావు  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెయూ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య  టీ.యాదగిరి రావు అన్నారు.  తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ బాడ్మింటన్ మెన్ సెలెక్షన్స్ తెలంగాణ విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో శుక్రవారం  నిర్వహించారు. ఈ సందర్భంగా  వైస్ ఛాన్స్ లర్  ఆచార్య టి.యాదగిరిరావు తన చాంబర్లో  క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు  మానసిక ఒత్తిడిని దూరం చేసి  శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని...